Weather Update. The Meteorological Department has issued a red alert for four districts. It has said that the four districts will receive very heavy rains. It has estimated that heavy to very heavy rains are likely in the rest of the districts. It has explained that light rains are likely in Hyderabad. The highest rainfall was recorded in Kamareddy districts in the last 24 hours. 41 cm of rainfall was recorded. This is the highest rainfall, the Meteorological Department said.
వాతావరణ శాఖ నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆ నాలుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని అంచనా వేసింది. హైదరాబాద్ లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. గత 24 గంటల్లో కామారెడ్డి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. 41 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇది అత్యధిక వర్షపాతం అని వాతావరణ శాఖ పేర్కొంది.
#weatherupadate
#telanganarains
#kamareddyrains